రెండో పెళ్లి వార్తలపై సింగర్ సునీత స్పందన!

X
Highlights
సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె...
arun19 July 2018 11:34 AM GMT
సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ ఎందుకంత ఆసక్తిని కనబరుస్తారు? అంటూ ఆమె ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించారు. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ఆమె.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. కొన్నేళ్లుగా సింగిల్ మదర్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సునీత.
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT