logo
సినిమా

బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకి క్లికైన సాహో భామ‌!

బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకి క్లికైన సాహో భామ‌!
X
Highlights

బాహుబలి-2 తరువాత టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఎంతో ప్రతిష్టత్మకంగా తెరకెక్కుతున్నఈ...

బాహుబలి-2 తరువాత టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఎంతో ప్రతిష్టత్మకంగా తెరకెక్కుతున్నఈ సినిమా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులలో సాహో ఒకటి. రెబల్ స్టార్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంవత్సరంలో ప్రేక్ష‌కుల ముందు కనువిందు చేయనుంది. అయితే ఈ చిత్రం ప్రభాస్ సరసన బాలీవుడ్ బామా శ్రద్దా కపూర్ నటిస్తోన్న విషయం తెలిసిందే కాగా ఈ అమ్మడు ఇటివలే ఫోటో గ్రాఫర్ రోహన్ శ్రేష్టతో డేటింగ్ ఉందని సోషల్ మీడియా, ఇటు బాలీవుడ్ లో కోడైకూస్తుంది. కాగా గత అర్ధరాత్రి శ్రద్దా,రోహన్ చెట్టపట్టలేసుకోని తిరుగుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. శ్ర‌ద్ధా ప్ర‌స్తుతం సాహోతో పాటు సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌లోను న‌టిస్తుంది.

Next Story