logo
సినిమా

బాలీవుడ్‌ దిగ్గజం శశికపూర్‌ కన్నుమూత

Highlights

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న శశికపూర్‌ ... కాసేపటి క్రితం ముంబైలో ...

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న శశికపూర్‌ ... కాసేపటి క్రితం ముంబైలో కన్నుమూశారు. కోల్‌కతాలో జన్మించిన శశికపూర్‌... బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా ఎదిగారు. దర్శక నిర్మాతగానూ రాణించారు. శశికపూర్‌ తన నటనకు పద్మభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు అందుకున్నారు.

Next Story