పొంగలి వండిన షాలినీపాండే

X
Highlights
కేవలం ఒక్క సినిమాతో యావత్ టాలీవుడ్‌నే తనవైపుకు తిప్పుకున్న భామ షాలినీపాండే. తమిళంలో రూపొందుతున్న ‘100%...
arun14 Jan 2018 8:26 AM GMT
కేవలం ఒక్క సినిమాతో యావత్ టాలీవుడ్‌నే తనవైపుకు తిప్పుకున్న భామ షాలినీపాండే. తమిళంలో రూపొందుతున్న ‘100% లవ్’ రీమేక్ ‘100% కాదల్’ సెట్స్‌లో శనివారం సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సినిమాతో కోలీవుడ్‌కి పరిచయమవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలినీపాండే పట్టుచీరలో మెరిసిపోతూ, పొంగళ్లు వండుతూ సందడి చేసింది. హీరో జీవీ ప్రకాష్ కుమార్, బామ్మ పాత్రలో నటిస్తున్న సీనియర్ నటీమణి జయచిత్ర తదితరులు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
Next Story
Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMT
పసుపు వర్ణ శోభితం.. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు...
27 May 2022 6:53 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMT