హరికృష్ణగారి మరణం సమంతపై సెటైర్లు

X
Highlights
నటుకు,రాజకీయ వేత్త నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసింది.అనుకోని ఈ విషాధంపై పలువురు...
admin29 Aug 2018 12:11 PM GMT
నటుకు,రాజకీయ వేత్త నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసింది.అనుకోని ఈ విషాధంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.కాగా నటీ సమంత కూడా ఈ విషాధంపై స్పందిస్తూ RIP Harikrisha అంటూ ట్వీట్ చేసింది.దీని పై పలువురు నేటిజన్లు స్పందిస్తూ పెద్దవారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.జరిగిన తప్పును గమనించిన సమంత వెంటనే RIP Harikrishan garu అంటూ మరో ట్వీట్ చేసి తన తప్పును సరిదిద్దుకుంది.కాని అప్పటికే ఎవరో దాన్ని స్క్రీన్ షాట్ తీయడంతో దాని పై ట్రోల్స్ ఇంకా కొనసాగుతున్నాయి
#RIPHarikrishnaGaru Shocked and saddened . Strength to the family in this difficult time .
— Samantha Akkineni (@Samanthaprabhu2) August 29, 2018
Next Story
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT