సర్పంచ్‌ని వెలివేసిన గురుడీ కాపు సంఘం
Highlights
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాక్ష్యాత్తు ఓ మహిళ సర్పంచ్ కుల బహిష్కరణకు గురైంది. సర్పంచ్...
arun8 Jan 2018 11:53 AM GMT
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాక్ష్యాత్తు ఓ మహిళ సర్పంచ్ కుల బహిష్కరణకు గురైంది. సర్పంచ్ కుటుంబంతో మాట్లాడినా, వాళ్లకు సహాయం చేసినా ఐదు వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. ఈ ఘటన మెండోరా మండలం బుస్సాపూర్ లో చోటుచేసుకుంది. గ్రామంలోని మూడుఎకరాల భూమి విషయంలో సర్పంచ్ కుటుంబానికి, గురడీ రెడ్డి సంఘాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో సర్పంచ్‌ని గ్రామం నుంచి వెలివేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని నిజామాబాద్ కలెక్టర్ కు తరలొచ్చారు బుస్సాపూర్ గ్రామ సర్పంచ్.
లైవ్ టీవి
స్థిరంగా బంగారం ధరలు..స్వల్పంగా తగ్గిన వెండి ధర!
10 Dec 2019 2:18 AM GMTబొల్లారం రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది: 26న రాష్ట్రపతి...
10 Dec 2019 2:17 AM GMTపౌరసత్వ సవరణ బిల్లుకు అర్థరాత్రి లోక్సభ ఆమోదం
10 Dec 2019 2:13 AM GMTపౌరసత్వ సవరణ బిల్లు చించేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
9 Dec 2019 5:13 PM GMTభద్రాద్రి కళ్యాణానికి సిద్ధం అవుతున్న తలంబ్రాలు
9 Dec 2019 5:04 PM GMT