పవన్ కు మద్దతుగా పూనమ్ కౌర్ బాటలో మరో హీరోయిన్

కత్తిమషే వివాదంలో పవన్ కల్యాణ్ కు మద్దతుపలుకుతు హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ల పై...
కత్తిమషే వివాదంలో పవన్ కల్యాణ్ కు మద్దతుపలుకుతు హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ల పై స్పందించిన మహేష్ కొంచెం ఘాటుగానే స్పందించారు. అంతటితో ఆగకుండా ప్రెస్ మీట్ పెట్టి పూనమ్ కౌర్ ఆరు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలతో వివాదం మరింత వేడెక్కింది. ప్రెస్ మీట్ అనంతరం లైవ్ డిబెట్లో పాల్గొన్న కత్తి తన వ్యాఖ్యలకు పదును పెంచుతు విమర్శించారు. అయితే కత్తి వ్యాఖ్యలపై
స్పందించిన కోన వెంకట్ వివాదంపై సయోధ్య కుదుర్చేలా ఈనెల 15వరకు వెయిట్ చేయండని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే కత్తిమహేష్ వివాదంలో పవన్ కల్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే పూనమ్ కౌర్ మద్దతు పలకగా ఆమె బాటలో మరో హీరోయిన్ పవన్ కల్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రంలో విలన్ భార్యగా నటించిన సంజనా గల్రానీ తన ట్విట్టర్ పేజీలో ఈ టాపిక్‌పై స్పందిస్తూ..‘‘కొంతమంది జనం కష్టపడి పైకి రావాలని ప్రయత్నించకుండా, సమాజంలో విజయవంతమైన వారిని విమర్శిస్తూ పైకి రావాలని చూస్తున్నారు. అలాంటివారిని పట్టించుకోవద్దు.. మేమంతా మీతోనే ఉన్నాం పవన్ కల్యాణ్ సార్’’ అంటూ ట్వీట్ చేశారు.
Certain people should find better ways to get noticed & practice hard work instead of finding fame in trying to defaming the dignified & successful . We are with u @PawanKalyan sir . pic.twitter.com/m1OJLowRgi
— Sanjjjanaa galrani❤️ (@actressanjjanaa) January 7, 2018
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT