తల్లి ఒడిలో సానియా కుమారుడు...

తల్లి ఒడిలో సానియా కుమారుడు...
x
Highlights

భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇటీవలే కుమారునికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సానియా మీర్జా తన కుమారుడిని ఎత్తుకున్న ఫొటో సోషల్...

భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇటీవలే కుమారునికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సానియా మీర్జా తన కుమారుడిని ఎత్తుకున్న ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫొటో ఆసుపత్రిలో తీసినదిగా తెలుస్తోంది. అయితే సానియా కుమారునికి ఇజాన్ మిర్జా మాలిక్ అనే పేరు పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories