అయ్యో.. నేను ఏడవలేదు: సమంత

దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం హలో. అఖిల్, ప్రియదర్శిని ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ...
దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం హలో. అఖిల్, ప్రియదర్శిని ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. చిరంజీవి, రామ్ చరణ్‌లతో పాటు నాగ చైతన్య, సమంతలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే వేడుకలో నాగార్జున.. పెద్ద కుమారుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ‘చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదు’ అన్నారు. అది విని అభిమానులు కేకలు వేశారు. ఆ సమయంలో సమంత కళ్లు చెమర్చాయట. ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ నిజమైన ప్రేమంటే ఇదేనని నాగ్ మాట్లాడుతున్న వీడియో పోస్ట్ చేశాడు.
ట్వీట్ చూసిన సమంత వెంటనే స్పందించారు. అయ్యో.. ఆ సమయంలో నేను ఏడవలేదు. నా కళ్ళకి ఇన్ఫెక్షన్ సోకింది అని కామెంట్ పెట్టింది. ఇక ఈ కార్యక్రమంకి సమంత ఫుల్ లెన్త్ లెహంగా ధరించి హాజరు కాగా, అక్కినేని వారి కొత్త కోడలిని చూసి అభిమానులు మురిసిపోయారు. సమంత ప్రస్తుతం మహానటి చిత్రంతో పాటు రంగస్థలం చిత్రాలు చేస్తుంది. తమిళంలోను పలు ప్రాజెక్ట్స్ చేస్తుంది.
@iamnagarjuna #Chay Ku unna manchi manasu
— ɬɧąιą℘ąɬɧყ SAMιơ۷ɛγ❤ (@jeenasamdarling) December 21, 2017
Naake kaadhu evarikki ledhu ?? When #Nag is saying about @chay_akkineni our @Samanthaprabhu2 is crying ? She is really proud of #Chay #PureLove
Even I am crying @Samanthaprabhu2 ? #HelloGrandReleaseEvent #HelloPreReleaseEvent pic.twitter.com/zBccFLmf3Q
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
తిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMTనిన్న టీవీ ఆర్టిస్ట్‌ను చంపిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతం...
27 May 2022 3:48 AM GMTమూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా సీవీ ఆనంద్...
27 May 2022 3:00 AM GMT