నిర్మాతగా అక్కినేని సమంత

Highlights

సమంత పెళ్లికి ముందే సినిమాలు చేస్తానని ముందే ప్రకటించి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు సమంత పెళ్లికి ముందే కమిటైన పలు సినిమాల్లో నటిస్తూ...

సమంత పెళ్లికి ముందే సినిమాలు చేస్తానని ముందే ప్రకటించి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు సమంత పెళ్లికి ముందే కమిటైన పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఓ పక్క సినిమాలు, మరోపక్క ఫ్యామిలీని లీడ్ చేస్తున్న సమంత ఊహించని నిర్ణయం తీసుకుంది. వెండితెరపై తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న సమంత నిర్మాతగా మారుతున్నట్లు తెలుస్తోంది.
కన్నడలో సూపర్ హిట్ ‘యూటర్న్' మూవీ కన్నడలో 2016లో విడుదలైంది. ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ గా యాక్ట్ చేసింది. చిన్న చిత్రమైనా బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టడంలో అందరి చూపు ఆ చిత్రంపైనే పడింది. ఈ నేపథ్యంలో సమంత 'యూటర్న్' అనే కన్నడ సినిమా రైట్స్ కొనుగోలు చేసి దాన్ని తెలుగులో తీసేందుకు ప్లాన్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories