కోరిక కాదు.. అవసరం!

X
Highlights
టాలీవుడ్ ట్రిమ్ గాళ్ సమంతా పెళ్ళయిన తర్వాత కొత్త కొత్త కోణాల్ని చూపిస్తోంది. సంసార సాగరంలో పడిపోయి.....
arun9 Feb 2018 5:10 AM GMT
టాలీవుడ్ ట్రిమ్ గాళ్ సమంతా పెళ్ళయిన తర్వాత కొత్త కొత్త కోణాల్ని చూపిస్తోంది. సంసార సాగరంలో పడిపోయి.. సినిమాల్ని, అభిమానుల్ని మర్చిపోతుందని చాలామంది అనుకున్నా.. ఇప్పుడు నాలిక్కర్చుకుంటున్నారు. ఎందుకంటే.. ముందటి సమంతా వేరు.. ఇప్పుడు కనిపిస్తున్న సమంతా వేరు. మూడుముళ్ళూ పడ్డ తర్వాత.. ఇంట కంటే రచ్చ గెలవడానికి ప్రయారిటీ ఇస్తోందా అనిపిస్తోంది. సినిమాలతో పాటు ఆమె వేస్తున్న ‘వేషాలు’ కూడా పెరిగిపోయాయి. ఇన్ స్టాలో సమంత పోస్ట్ చేస్తున్న సెల్ఫ్ ఫొటోస్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే రేంజ్ లో వున్నాయి. లేటెస్ట్ గా.. ఒక బీచ్ రిసార్ట్ లో ‘రెస్ట్ మోడ్’లో ఉంటూ టూ పీస్ లో కనిపించింది. ఇలా నాకు ఇష్టం లేకపోయినా.. అవసరం కొద్దీ చెయ్యాల్సి వచ్చింది’ అంటూ కాప్షన్ కూడా తగిలించింది.
Next Story
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT