పెళ్లిపై సల్మాన్ కామెడీ

బాలీవుడ్ స్టార్ హీర్ సల్మాన్ ఖాన్ కు 52 ఏళ్ల వయసు వచ్చినా... ఆయన పెళ్లిపై ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి...
బాలీవుడ్ స్టార్ హీర్ సల్మాన్ ఖాన్ కు 52 ఏళ్ల వయసు వచ్చినా... ఆయన పెళ్లిపై ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎంతోమంది బాలీవుడ్ భామలతో సల్మాన్ అఫైర్లను కొనసాగించినా... ఏ ఒక్కటి కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ఇటీవల సల్మాన్ ముంబైలో జరిగిన ఓ పెళ్లికి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించిన ప్రస్తావనను ఆయన వద్ద మరోసారి లేవనెత్తింది మీడియా. దీనికి సమాధానంగా ఆయన ఇచ్చిన సమాధానంతో అందరూ అవాక్కయ్యారు.
‘వివాహం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నా తండ్రి వివాహానికి 180రూ. ఖర్చు అయ్యింది. కానీ, ఇప్పుడు పెళ్లిళ్లంటేనే లక్షల నుంచి కోట్లతో ముడిపడిన వ్యవహారం. ఓ మంచి అమ్మాయిని వెతకటం దగ్గరి నుంచే ఈ ఖర్చు ప్రారంభమౌతుంది. వివాహానికి... ఆ తర్వాత భార్య కోసం కూడా అదే స్థాయిలో ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అదంతా భరించటం నా వల్ల కాదు. నాకా శక్తి లేదు. అందుకే నేను ఇంకా ఒంటరిగానే ఉన్నా’ అని సల్మాన్ తెలిపాడు. ఫోర్బ్స్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్న ఓ సెలబ్రిటీ, పైగా 2014లో సోదరి అర్పిత వివాహాం కోసం కోట్లు కుమ్మరించి దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వేడుకలు నిర్వహించిన సల్మాన్ నోట ఇలాంటి మాట రావటం కాస్త కామెడీగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT