logo
జాతీయం

కాంగ్రెస్‌కు సజ్జన్‌ కుమార్‌ రాజీనామా

కాంగ్రెస్‌కు సజ్జన్‌ కుమార్‌ రాజీనామా
X
Highlights

సిక్కుల ఊచకోత ఘటనలో సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. 1984లో సిక్కుల ఊచకోత ఘటనలో సజ్జన్...

సిక్కుల ఊచకోత ఘటనలో సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. 1984లో సిక్కుల ఊచకోత ఘటనలో సజ్జన్ దోషిగా తేలింది. ఆయనకు కోర్టు శిక్ష ఖారారు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి సజ్జన్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి రాసిన లేఖలో సజ్జన్‌ పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నానని రాహుల్‌కు రాసిన లేఖలో ఆయన వెల్లడించారు.

Next Story