తొలిరోజు దుమ్మురేపిన శైలజారెడ్డి అల్లుడు.. చైతు కెరీర్లో ....

X
Highlights
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి రోజున మంచి వసూళ్లను రాబట్టుకుంది. పాజిటివ్...
arun14 Sep 2018 9:06 AM GMT
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి రోజున మంచి వసూళ్లను రాబట్టుకుంది. పాజిటివ్ అంచనాల మధ్యన విడుదల అయిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రను పోషించారు. వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.93 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. నాగచైతన్య కెరీర్లో తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని అంటున్నారు.
తొలిరోజు వసూళ్లు:
నైజాం: రూ.2.50 కోట్లు
సీడెడ్: రూ.1.04 కోట్లు
యూఏ: రూ.82 లక్షలు
తూర్పు గోదావరి: రూ.72 లక్షలు
పశ్చిమ గోదావరి: రూ.42 లక్షలు
కృష్ణ: రూ.40 లక్షలు
నెల్లూరు: రూ.23 లక్షలు
గుంటూరు: రూ.80 లక్షలు
మొత్తం : రూ.6.93 కోట్లు
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT