ఎప్పటి నుంచో కంటోన్న కల .. ఇప్పుడు నెరవేరింది: సాయిపల్లవి

X
Highlights
ఫిదా సినిమా సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది సాయిపల్లవి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ...
arun21 Dec 2017 5:34 AM GMT
ఫిదా సినిమా సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది సాయిపల్లవి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ప్రేమమ్ బ్యూటీ తెలుగులోనే కాదు .. తమిళంలోను ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. అలా తాజాగా ఆమె సూర్య సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి తాజాగా సాయిపల్లవి మాట్లాడుతూ .. " సూర్య నా ఫేవరేట్ హీరో .. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. 'కాక్క కాక్క' సినిమా చేసిన దగ్గర నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయాను. ఆయనతో కలిసి ఒక సినిమా చేసినా చాలు అనుకుంటూ కలలు కనే దానిని. అయితే అది త్వరగా నెరవేరదనే అనుకున్నాను. కానీ సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య సరసన నటించే ఛాన్స్ వచ్చింది. ఇది నిజంగా నా అదృష్టం .. నా కల నెరవేరినందుకు ఆనందంగా వుంది" అంటూ చెప్పుకొచ్చింది.
Next Story
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT