Top
logo

న‌టి సాగ‌రిక ఘ‌ట్కేను పెళ్ళాడిన క్రికెటర్ జ‌హీర్ ఖాన్

Highlights

క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్‌, న‌టి సాగ‌రిక ఘ‌ట్కేలు కొద్ది సేపటి క్రితం వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళి...

క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్‌, న‌టి సాగ‌రిక ఘ‌ట్కేలు కొద్ది సేపటి క్రితం వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళి ఫొటోల‌ను జ‌హీర్ స్నేహితురాలు, స్పోర్ట్ ఫిట్‌నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజ‌నా శ‌ర్మ షేర్ చేశారు.. ఈ నెల 27న ముంబై తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ అండ్ ట‌వ‌ర్‌లో వీరి వివాహ రిసెప్ష్ న్ జరగనుందని,. వివాహ రిసెప్ష్ నుకి సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రిక‌ను సాగ‌రిక స్నేహితురాలు, చ‌క్ దే ఇండియాలో ఆమె స‌హ‌న‌టి విద్యా మాల్వంక‌ర్ షేర్ చేసింది ఈ ఉదయం .త‌మ పెళ్లిని అధికారికంగా ఈ జంట రిజిస్టర్ చేయించుకుంది.

Next Story