అష్టదిగ్బంధంలో శబరిమల అయ్యప్ప ఆలయం

X
Highlights
కేరళలోని సుప్రసిద్ధ దేవాలయం శబరిమల వరుణుడి అష్టదిగ్బంధంలో కొనసాగుతోంది. శబరికి చేరుకునే మార్గాలన్నింటినీ భారీ...
arun21 Aug 2018 4:13 AM GMT
కేరళలోని సుప్రసిద్ధ దేవాలయం శబరిమల వరుణుడి అష్టదిగ్బంధంలో కొనసాగుతోంది. శబరికి చేరుకునే మార్గాలన్నింటినీ భారీ వర్షాలు కుదిపేశాయి. చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. పంబా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో శబరిమలకు చేరే దారులన్ని మూసుకుపోయాయి. ఈ నెల 14న నిరుపతరి ప్రత్యేక పూజల సందర్భంగా గుడికి వెళ్లే దారిలేక ప్రధాన అర్చకుడు అయ్యప్ప సన్నిధిలో ఉన్న అర్చకుడితో ఫోన్‌లో మాట్లాడి నిరుపతరి తంతును ముగించేశారు. శబరిమలను చేరేందుకు ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు మార్గాలూ జల దిగ్బంధంలో ఉన్నాయి. శని, ఆదివారాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 23 నుంచి 27 వరకు భక్తులను శబరికొండకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి.
Next Story
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT