భారీగా పతనమైన రూపాయి మారకం విలువ

భారీగా పతనమైన రూపాయి మారకం విలువ
x
Highlights

గత కొద్ది కాలంగా నేల చూపులు చూస్తున్న రూపాయి మరో సారి భారీగా పతనమైంది. డాలర్‌తో పోల్చుకుంటే ఈ రోజు 73.34 రూపాయలకు చేరుకుంది. నిన్న 72.91 రూపాయలుగా...

గత కొద్ది కాలంగా నేల చూపులు చూస్తున్న రూపాయి మరో సారి భారీగా పతనమైంది. డాలర్‌తో పోల్చుకుంటే ఈ రోజు 73.34 రూపాయలకు చేరుకుంది. నిన్న 72.91 రూపాయలుగా ఉన్న డాలర్‌ ఈ రోజు మరో 85 పైసలు ఎగబాకి 73. 34 రూపాయలకు చేరుకుంది. ఇదే సమయంలో చమురు ధరలు పెరగడంతో మరికొంత కాలం పెట్రోల‌్‌, డీజిల్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories