Top
logo

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం...8 మంది మృతి, 30 మందికి గాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం...8 మంది మృతి, 30 మందికి గాయాలు
X
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం సమీపంలోని మామందూరు రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఎదురుగా వెళుతున్న...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం సమీపంలోని మామందూరు రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఎదురుగా వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణీకులను గ్యాస్ కటర్‌ల సాయంతో బయటకు తీసిన పోలీసులు ఆసుపత్రులకు తరలించారు.

Next Story