అభిమానులను లైవ్‌లో ఫిదా చేసిన ప్రియ

కన్నుకొట్టి యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్.. ఓవర్‌నైట్‌లో ఫుల్ ...
కన్నుకొట్టి యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్.. ఓవర్‌నైట్‌లో ఫుల్ స్టార్ డమ్ సంపాదించేసింది. యూత్ నుంచి ఒకప్పటి హీరోల వరకూ అందరికీ ఆరాధ్య దేవత అయింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు కూడా ప్రియా నువ్వు నా టైమ్‌లో ఎందుకు రాలేదంటూ బాధను వ్యక్తం చేశారు. తాజాగా అమ్మడు లైవ్‌లో మరోసారి ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రంలో తనతో పాటు నటించిన రోషన్‌కు గన్ ఎక్కుపెట్టడమే కాకుండా.. ప్రేక్షకుల హృదయాలను కూడా పేల్చేసింది.
‘ఒరు అదార్ లవ్’ టీజర్‌లో ప్రియ ముద్దును గన్‌లో లోడ్ చేసి ప్రేమికుడికి గురి పెట్టి పేల్చేసిన సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు ఇదే సీన్‌ను ప్రియ లైవ్‌లో చేసింది. స్టేజ్ మీద తెరపై టీజర్ వస్తుండగా.. ప్రియ, రోషన్ అదే సన్నివేశాన్ని ప్రేక్షకుల ముందు చేశారు. అనంతరం ఆమె ముద్దును గన్‌లో మరోసారి లోడ్ చేసి ప్రేక్షకులకు గురి పెట్టి పేల్చారు. ఇంకేముందు ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా ఈలలు, అరుపులతో హోరెత్తిపోయింది. లైవ్‌లో ఆమె చేసిన అభినయానికి అందరూ మరోసారి ఫిదా అయిపోయారు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT