రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయండి: రజత్ కుమార్

రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయండి: రజత్ కుమార్
x
Highlights

మరోవైపు రేవంత్‌రెడ్డి విషయంపై ఈసీ రజత్‌కుమార్‌ తాజాగా స్పందించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తక్షమే...

మరోవైపు రేవంత్‌రెడ్డి విషయంపై ఈసీ రజత్‌కుమార్‌ తాజాగా స్పందించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తక్షమే విడుదల చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజకుత్ కుమార్ ఆదేశించారు. రేవంత్‌రెడ్డి ఆచూకీపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్నా రేవంత్ రెడ్డి అరెస్ట్ పై హుటా హుటినా కాంగ్రెస్ నేతలు రజత్ కుమార్ వినతి పత్రం అందజేశారు. దిన్ని పరిగణలోకి తీసుకున్న రజత్ కుమార్ వెంటనే డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తూ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజకుత్ కుమార్ లేఖ రాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories