నన్నుచూస్తే ప్రభుత్వమే పారిపోతుంది
Highlights
విద్యుత్‌పై చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తనని రవ్వంత అంటున్న...
arun13 Jan 2018 12:58 PM GMT
విద్యుత్‌పై చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తనని రవ్వంత అంటున్న టీఆర్ఎస్ నేతలు...మీ అవినీతి కొంప తగలబెట్టడానికి ఆ రవ్వే చాలన్నారు. విభజన సమయంలో జనాభా ప్రాతిపదికన విద్యుత్ కేటాయింపులు చేసి ఉంటే....తెలంగాణకు నష్టం జరిగేదన్నారు రేవంత్‌రెడ్డి. సోనియా గాంధీ విచక్షణతో వ్యవహరించి వినియోగం ప్రాతిపదికన కేటాయింపులు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టి జైలు పెడతామంటున్న కేసీఆర్....తన ఆరోపణలను ఆధారాలతో సహా బయట పెడుతున్నానని...తప్పైతే కేసు పెట్టాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
లైవ్ టీవి
కాసేపట్లో టీ20 సిరీస్ ప్రారంభం.. రెండు టీంల బలాబలాలు ఇవే
6 Dec 2019 12:29 PM GMTనారాయణ కుటుంబానికి అండగా ఉంటా: సీఎం జగన్
6 Dec 2019 12:25 PM GMT'దిశ' కుటుంబాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు: సీపీ సజ్జనార్
6 Dec 2019 12:20 PM GMTదిశను హత్య చేసిన దగ్గర నుంచి... నిందితులను ఎన్కౌంటర్ దాకా...
6 Dec 2019 12:10 PM GMTవెల్డన్ తెలంగాణ పోలీస్.. భజ్జీ ఇంకా ఏమన్నాడంటే
6 Dec 2019 11:56 AM GMT