ఈసీ ఆదేశం మేరకే రేవంత్ అరెస్ట్‌..

ఈసీ ఆదేశం మేరకే రేవంత్ అరెస్ట్‌..
x
Highlights

రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై పోలీసులు వివరణ ఇచ్చారు. ఈసీ ఆదేశాలతోనే సీఎం బహిరంగ సభ దృష్యా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. జడ్చర్ల పోలీస్ శిక్షణా...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై పోలీసులు వివరణ ఇచ్చారు. ఈసీ ఆదేశాలతోనే సీఎం బహిరంగ సభ దృష్యా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. జడ్చర్ల పోలీస్ శిక్షణా కేంద్రంలో రేవంత్‌ ఉన్నట్టు ప్రకటించారు. రేవంత్ ఉన్న పోలీస్ శిక్షణ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ ‌రెడ్డి పరిస్ధితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరో వైపు పోలీస్ శిక్షణ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories