పవన్ కల్యాణ్ వద్దకు అకీరా రావడంపై.. రేణు దేశాయ్ స్పందన

విజయవాడలోని పటమట ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకున్న పవన్ కల్యాణ్, నిన్న ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో...
విజయవాడలోని పటమట ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకున్న పవన్ కల్యాణ్, నిన్న ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ భార్య అన్నా లెజినోవా, పవన్- రేణూ దేశాయ్ ల తనయుడు అకీరా తదితరులు పాల్గొన్నారు. తన పెద్ద కుమారుడిని వెంట బెట్టుకుని పవన్ గృహ ప్రవేశం చేయడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. తండ్రి వద్దకు కుమారుడు వచ్చిన విషయంపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. "స్కూలు సెలవలను గడపడానికే తండ్రి వద్దకు అకీరా వచ్చాడు. అకీరా హైదరాబాదుకు షిఫ్ట్ కాలేదు. పవన్ తో కాలసి అకీరా కనిపించడంతో... నిన్నటి నుంచి నాకు వరుసగా మెసేజ్ లు వస్తున్నాయి. ఆ మెసేజ్ లకు సమాధానంగానే నేను ఈ క్లారిటీ ఇస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.
Akira is just spending few days of school holidays with his father. He has not shifted to Hyderabad. This tweet is because of the constant msgs I am getting since yesterday about Akira being in Vijaywada with Kalyan garu.
— renu (@renuudesai) June 23, 2018
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT