పందికి ప‌ళ్లు తోముతున్న ర‌విబాబు

x
Highlights

విభిన్న సినిమాలు తీసే దర్శకులలో రవిబాబు ఒకరు. తాజాగా ఈ దర్శకుడు పందిపిల్లతో ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. ‘అదుగో’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ...

విభిన్న సినిమాలు తీసే దర్శకులలో రవిబాబు ఒకరు. తాజాగా ఈ దర్శకుడు పందిపిల్లతో ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. ‘అదుగో’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ను ప్రారంభించేశాడు. ఈ క్రమంలో తాజాగా పంది పిల్లకు పళ్లు తోముతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ పంది పిల్లకు బంటి అని పేరు పెట్టిన రవిబాబు, షూటింగ్‌కు వెళ్లాలి త్వరగా బ్రష్ చెయ్ అంటూ కనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories