'ఆర్‌.ఆర్‌.ఆర్' లో రష్మికకి ఛాన్స్..?

ఆర్‌.ఆర్‌.ఆర్ లో రష్మికకి ఛాన్స్..?
x
Highlights

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓపినింగ్ అయి ఈ నెల 19 నుంచి మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాడు రాజమౌళి. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్లు వుంటారని తెలిసిందే ,...

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓపినింగ్ అయి ఈ నెల 19 నుంచి మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాడు రాజమౌళి. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్లు వుంటారని తెలిసిందే , ఒకరు విదేశీ భామ కాగా మిగతా ఇద్దరు మన వాళ్లే.. అయితే ఇందులో రాంచరణ్ సరసన గీతా గోవిందం సినిమా తో స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక నటించబోతున్నట్లు తెలిసింది. రాంచరన్ కు జంటగా రష్మీకాను సెలెక్ట్ చేయబోతున్నాడు రాజమౌళి అని అంటున్నారు ఇప్పటికే ఈ అమ్మడుకు కన్నడంతో పాటు తెలుగులో కూడ మంచి నేమే వచ్చింది దేవదాస్ తర్వాత డియర్ కామ్రెడ్ మళ్ళీ విజయ్ దేవర కొండతో కలసి చేస్తుంది. ఈ అమ్మడు నటనకు రాజమౌళి ఫిదా అయి ఎలాగయిన తీసుకోవాలని డిసైడ్ అయ్యాడంటున్నారు మరి రాంచరణ్ సరసన ఒక వేళ సెలెక్ట్ అయితే రష్మికా ఇక దశ తిరిగినట్టే అని చెప్పోచ్చు మగధీరతో కాజల్ ఎలా స్టార్ హీరోయిన్ అయిందో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో రష్మికా దశ తిరగటం కూడ ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories