అనసూయ న్యూ లుక్ : రంగస్థలం అత్త ఇలా ఉంది

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై...
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న సినిమా 'రంగస్థలం'. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే భారీ అంచనాల నడుమ తెరకెక్కింది. చిత్రంలో అనసూయ స్పెషల్ రోల్ చేస్తోంది. అత్తగా అనసూయ చాలా కొత్త క్యారెక్టర్ చేసిందంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రంగమ్మత్తగా అలరించనున్న అనసూయ స్టిల్ ఒకటి తాజాగా బయటకు వదిలింది చిత్రయూనిట్.
ఓ పల్లెటూరులో మధ్య వయస్సు మహిళ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది అనసూయ. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన.. ఈ బ్యూటీని ఈ పాత్రలో చూసి అందరూ షాక్ అవుతున్నారు. అచ్చం రంగమ్మ అత్తలాగే ఉందని.. ఆ కట్టు బొట్టు సరిగ్గా సరిపోయాయి అంటున్నారు అభిమానులు. మోకాళ్ల వరకు కట్టే చీర, చేతులకు మట్టి గాజులు, కాళ్లకి పట్టీలతోపాటు పసుపు, రెండు ముక్కు పుడకలు, మెడలో పసుపు తాడు ఇలా అచ్చం పాతకాలం అత్తలాగే ఉందని అంటున్నారు. అనసూయ పాత్రకి నెటిజన్ల నుంచి సైతం ప్రశంసలు రావటం విశేషం.
అనసూయ బ్యాక్
ఫిబ్రవరి 6న మొబైల్ లో తన ఫోటో తీశాడని ఓ బాలుడి ఫోన్ పగలగొట్టిన విషయం తెలిసిందే. అప్పట్నంచి సోషల్ మీడియాకి దూరంగా ఉంది అనసూయ. మళ్లీ ఇప్పుడు రంగస్థలంలోని రంగమ్మ అత్త ఫోటోతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ అకౌట్లన్నీ రీఓపెన్ చేసింది అనసూయ.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMT