జీఎస్టీని ఎందుకు తొలగించారంటే..: వర్మ

X
Highlights
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' అంటూ షార్ట్ ఫిల్మ్ తీసిన విషయం తెలిసిందే....
arun1 Feb 2018 10:09 AM GMT
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' అంటూ షార్ట్ ఫిల్మ్ తీసిన విషయం తెలిసిందే. అయితే, ఈ షార్ట్ ఫిల్మ్‌ను భారత్‌లో నిలిపివేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఇక అందుబాటులో ఉండదు ఎందుకంటే విమియో తొలగించిందని ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఈ ఫిలిం ఓ సైట్ ద్వారా పైరసీ అవుతోందంటూ ప్రొడ్యూసర్స్ కంప్లైంట్ చేయడంతో విమియో నుంచి తొలగించాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్స్ మెయిన్ సైట్ గాడ్సెక్స్ట్రూత్మూవీ.కమ్ ద్వారా అందుబాటులోనే ఉంది. ఈ ఫిలిం దూసుకెళుతోంది.’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
Diabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMT