రహస్యంగా షూటింగ్ చేస్తున్న రాంగోపాల్ వర్మ

x
Highlights

ఒక వైపు నందమూరి బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయో పిక్ పబ్లిక్ గా తీస్తుంటే రాంగోపాల్ వర్మ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చాలా రహస్యంగా షూట్...

ఒక వైపు నందమూరి బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయో పిక్ పబ్లిక్ గా తీస్తుంటే రాంగోపాల్ వర్మ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చాలా రహస్యంగా షూట్ చేస్తున్నాడు. జనవరిలో ఎన్టీఆర్ లక్ష్మీస్ సినిమా ఎలాగయిన రిలీజ్ చేయలని డిసైడ్ చేసుకున్న వర్మ దసరా నుండి షూటంగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే సినిమా షూటింగ్ ఎక్కడ చేస్తున్నాడో ఎవరికి తెలియటం లేదు కారణం కొంత మంది నుండి వర్మకు గట్టి వార్నింగ్ లే వెళ్ళాయని, అయిన సరే వర్మ పట్టించుకోకుండ షూటింగ్ చేసుకుంటు వెళ్తున్నాడు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో అయితే వర్మ సినిమా షూటింగ్ గురించి తెలిసిపోతుందని మొత్తం కూడ హైద్రాబాద్ లోనే ఓ రహస్య ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాడంటున్నారు ఎట్టి పరిస్థితిలో ఎన్టీఆర్ బయో పిక్ రిలీజ్ టైంలో రిలీజ్ చేసి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర‌లోనూ ఓ ప్ర‌ముఖ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ట‌. మ‌రి ఎన్టీఆర్‌గా ఎవ‌రిని సెట్ చేస్తాడో చూడాలి. ఇప్పటి వరకు ఎన్టీఆర్ పాత్రదారుడు ఎవరు ముందుకు రాలేదని తెలుస్తుంది అనవసరంగా వివాదాల్లోకి వెళ్లటం ఎందుకని అంటున్నారంటా మరి వర్మ కి ఎన్టీఆర్ పాత్ర దారుడు దొరుకుతాడా ఇప్పటికయిన బహిరంగంగా సినిమా తీస్తాడా లేక రిలీజ్ వరకు రహాస్యంగానే చేసుకుంటు వెళతాడా చూద్దం.

Show Full Article
Print Article
Next Story
More Stories