logo
సినిమా

షాకింగ్ ట్వీస్ట్...చరణ్ హీరో.. ఎన్టీఆర్ విలన్...?

X
Highlights

జూనీయర్ ఎన్టీఆర్ రాంచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న ఆర్ఆర్ ఆర్ మూవీ కోసం ఇటు రాంచరణ్...

జూనీయర్ ఎన్టీఆర్ రాంచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న ఆర్ఆర్ ఆర్ మూవీ కోసం ఇటు రాంచరణ్ ఫ్యాన్స్, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. రాజమౌళి ఎప్పుడు తన సినిమా కథను ముందుగానే చెప్పేస్తుంటాడు. అది ముందుగా చిత్ర పరిశ్రమలోని చాలా ముఖ్యులకు మాత్రమే చెప్పి ఆ తర్వాత దానిని ఆడియోన్స్ కు తెలిసేలా చేస్తుంటాడు ఇప్పుడు కూడ అదే జరిగింది రాజమౌళి ఈ సినిమా కథను టాలీవుడ్ లోని ముఖ్యులకు చెప్పాడు అది కాస్తా అటు ఇటు వైరల్ అవుతుంది అది విన్న వాళ్లందరు షాక్ అవ్వటం ఖాయం. అదే ఇందులో రాంచరణ్ హీరో అయితే జూనీయర్ ఎన్టీఆర్ విలన్ గా చూపించబోతున్నాడంటా రాజమౌళి. ఈ ఇద్దరి మధ్య పోరు బీభత్సంగా వుండబోతుందని అంటున్నారు వీళ్ల వైరం మీదే సినిమా వుండబోతుందంటున్నారు. బాహుబలి లో ప్రభాస్ రాణా ఎలా తలపడ్డారో ఇందులో చరణ్ ఆండ్ ఎన్టీఆర్ అలా తలబడపోతున్నారని తెలుస్తుంది అందుకే జూనీయర్ ఎన్టీఆర్ కు రాజమౌళి దగ్గర వుండి మరి ఫారన్ ట్రైనర్ తో కసరత్తులు చేపిస్తున్నాడు నవంబర్ 18 నుండి ప్రారంభం కాబోతున్న ఈ సినిమా లో ఎన్టీఆర్ జై లవకుశలో ఎలా విలన్ గా చేసాడో అంతకంటే మించి వుండబోతుందంటున్నారు. అయితే బాహుబలిలో రానా ఎలా కండలు చూపించాడో ఇందులో ఎన్టీఆర్ కూడ కండలు చూపిచబోతున్నాడు మరి ఫస్ట్ లుక్ వచ్చే దాక ఇద్దరి ఫ్యాన్స్ లో మాత్రం ఉత్కంటత ఆగేలా లేదు.

Next Story