logo
జాతీయం

ఈ రాఖీల ధరలు రూ. 50వేల నుంచి రూ. 70వేలు

ఈ రాఖీల ధరలు రూ. 50వేల నుంచి రూ. 70వేలు
X
Highlights

డైమండ్ సిటీ సూరత్‌లో బంగారు రాఖీలు మెరిసిపోతున్నాయి. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి, విజయ్ రూపానీల బొమ్మలతో...

డైమండ్ సిటీ సూరత్‌లో బంగారు రాఖీలు మెరిసిపోతున్నాయి. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి, విజయ్ రూపానీల బొమ్మలతో తయారు చేసిన రాఖీలను కోనేందుకు కస్టమర్లు క్యూ కడుతున్నారు. వజ్రాల వ్యాపారి మిలన్ 22 క్యారెట్ల బంగారంతో చేసిన ఆ రాఖీలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బంగారంతో చేసిన చేసిన రాఖీల ధర 50వేల నుంచి 70 వేలు పలుకుంది. మొత్తం 50 రాఖీలు చేయగా ఇప్పటికే 47 రాఖీలు అమ్ముడుపోయాయని వ్యాపారి చెబుతున్నాడు.

Next Story