రాఖీసావంత్‌కు పెళ్లి... వరుడెవరంటే?

X
Highlights
వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ పెళ్లికి సిద్ధమైంది. ఇండియా గాట్ టాలెంట్ యాక్టర్ దీపక్ కలాల్‌ను ఈ 40ఏళ్ల...
arun29 Nov 2018 10:37 AM GMT
వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ పెళ్లికి సిద్ధమైంది. ఇండియా గాట్ టాలెంట్ యాక్టర్ దీపక్ కలాల్‌ను ఈ 40ఏళ్ల వివాదాల క్వీన్ మనువాడనుంది. డిసెంబర్ 31న సాయంత్రం 5.55గంటలకు వీరిద్దరి వివాహం లాస్‌ఏంజెల్స్‌లో జరగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రికను రాఖీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు దీపక్ కూడా ఈ పెళ్లి కార్డును షేర్ చేస్తూ ఇంత త్వరగా ఇదంతా జరుగుతుందనుకోలేదు అని కామెంట్ రాశారు. అంతేకాకుండా దీనిపై ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది రాఖీ. అవును మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఇండస్ట్రీలోని చాలామంది వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. నేను వివాహం చేసుకోవడానికి ఇది సరైన సమయం అంటూ పేర్కొంది. ఓ నేషనల్ టెలివిజన్ షోలో దీపక్ తనకు ప్రపోజ్ చేశాడని అప్పుడే ఆయనకు ఓకే చెప్పానని ఈ సందర్భంగా రాఖీ పేర్కొంది.
Next Story
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT