రాజకీయాల్లోకి వస్తున్నా..234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ : రజనీ కాంత్

రాజకీయ రంగ ప్రవేశంపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తెరదించారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించారు....
రాజకీయ రంగ ప్రవేశంపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తెరదించారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం 2.0 విడుదలైన తరువాత రెండు నెలలకు పా రంజిత్ తీసే కాలా విడుదల తరువాత ఏమవుతుందో దేవుడికే తెలియాలి అన్న రజినీ వ్యాఖ్యల్నిఆయన ఇక సినీ రంగాన్ని విడిచి పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించ బోతున్నారాని సినీ విశ్లేషకులు, ఆయన అభిమానులు అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగానే కొద్దిసేపటి క్రితం తన అభిమానుల సమక్షంలో తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. డబ్బు, పదవి ఆశతో రాజకీయాల్లోకి రావడం లేదని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని... వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు.
ఇదిలా ఉంటే రజినీ ఆరు రోజుల పాటు అభిమానులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయ ప్రవేశంపై డిసెంబర్ 31న ప్రకటిస్తానన్న ఆయన, సినీ రంగంలో ఎదిగిన తీరు. సూపర్ స్టార్ గా మలిచిన దర్శక, నిర్మాతల్ని కొనియాడారు. అయితే చివరిరోజు అయిన ఆదివారం రోజు లక్షమంది అభిమాన సంఘాలు , ట్విట్టర్లో 44 లక్షల మంది ఫాలోవర్స్ రజినీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT