బుకింగ్స్‌లోనూ ‘2.ఓ’ ఆల్‌టైమ్ రికార్డ్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ హీరోగా నటించిన చిత్రం నవంబర్ 29-11-2018న...
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ హీరోగా నటించిన చిత్రం నవంబర్ 29-11-2018న ప్రపంచవ్యాప్తంగా థియేటల్లో సందడి చేస్తుంది. తాజా ఈ చిత్రం గురించే అప్పుడే రేటింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో అయితే మొత్తం 2.0 చిత్రం గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. కాగా 2.0 చిత్రం ఎక్కడ విన్న బ్లాక్ బస్టర్ అనే మాట వినిపిస్తుంది. కాగా ఈ సినిమా కొరకు అడ్వాన్స్ బుకింగ్స్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మీమ్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ రికార్డులు సంచలనలు స్పష్టిస్తుంది. ఒక్క పేటీఎమ్ ద్వారానే 1.25 మిలియన్స్ టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు అట. ఆన్‌లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఇన్ని లక్షల టికెట్లు అమ్ముడుపోవడం ‘2.ఓ’తోనే సాధ్యమైందని రజినీ అభిమానులు సంబురాల్లో మునిగితెలుతున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకుర్చిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT