రాంచరణ్ కు స్వయంగా ఫోటో షూట్ చేస్తున్న రాజమౌళి
X
Highlights
మెగ పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. దీని కోసం రాజమౌళి సోమవారం...
arun30 Oct 2018 11:18 AM GMT
మెగ పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. దీని కోసం రాజమౌళి సోమవారం స్పెషల్ ఫొటోషూట్ సెషన్ స్టార్ట్ చేశారు. ఈ వీకెండ్ వరకూ ఇది వుంటుందని తెలిసింది. అయితే రాజమౌళినే స్వయంగా ఫోటో షూట్ చేస్తున్నాడని తెలిస్తుంది. దీని కోసం విదేశాల నుండి ఓ ప్రత్యకమైన కెమెరా తెచ్చాడు రాజమౌళి. ఇప్పటికే జూనీయర్ ఎన్టీఆర్ కోసం ఓ స్పెషల్ ట్రైనర్ ని పెట్టిన రాజమౌళి మళ్ళీ ఇప్పుడు చరణ్ కోసం కూడ పెడుతున్నాడు. అందుకు ముందే వీకెండ్ లోపు చరణ్ లుక్ డిసైడ్ చేసి, వచ్చే నెల 5న పూజ కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్స్ ఎప్పుడో రెడీ అయ్యాయి. లేట్ చేయకుండా సెట్స్‌లో వర్క్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శ్తకత్వం చేస్తున్న సంగతీ తెలిసిందే.
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీఎల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT