ఈ దళిత కుర్రాళ్ళు చేసిన తప్పేంటి.. రాహుల్ ప్రశ్న!

మహారాష్ట్రలోని జల్గావ్లో దళిత బాలురపై గ్రామస్తుల పైశాచిక దాడిని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా...
మహారాష్ట్రలోని జల్గావ్లో దళిత బాలురపై గ్రామస్తుల పైశాచిక దాడిని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ, ఆరెస్సెస్ పాటిస్తున్న విషపూరిత రాజకీయాలు దేశాన్ని ఎటువైపునకు తోసుకెళ్తున్నాయో గమనిస్తున్నారా.. అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇద్దరు దళిత యువకుల్ని మొండిమొలపై నిలబెట్టి బెత్తంతో చితక్కొడుతున్నప్పటి వీడియో ఇది. ఈ దళిత పిల్లలు చేసిన తప్పేమిటంటే.. అగ్రవర్ణాల వారికి చెందిన ఫామ్ లోని బావిలో ఈత కొట్టడం! మానవత్వం ఆఖరి దశలో పడింది..! అంటూ కామెంట్ పెట్టాడు రాహుల్.
महाराष्ट्र के इन दलित बच्चों का अपराध सिर्फ इतना था कि ये एक "सवर्ण" कुएं में नहा रहे थे।
— Rahul Gandhi (@RahulGandhi) June 15, 2018
आज मानवता भी आखरी तिनकों के सहारे अपनी अस्मिता बचाने का प्रयास कर रही है।
RSS/BJP की मनुवाद की नफरत की जहरीली राजनीति खिलाफ हमने अगर आवाज़ नहीं उठाई तो इतिहास हमें कभी माफ नहीं करेगा pic.twitter.com/STeBSkI1q1
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMT