మీకు ఉద్యోగాలు కావలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి..: ఆర్‌.కృష్ణయ్య

మీకు ఉద్యోగాలు కావలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి..: ఆర్‌.కృష్ణయ్య
x
Highlights

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య హామీ ఇచ్చారు. అలాగే ...

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య హామీ ఇచ్చారు. అలాగే రైతులు ఎట్టిపరిస్థితిలో డిసెంబర్ 15వరకు పత్తి, మొక్కజోన్న పంటలను అమ్ముకొవద్దరని, వరి పంటకు 2వేలు, పత్తికి 7వేలు మద్దతు ధర ఇప్తిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. అలాగే ఏకాలంలో రైతులకు రూ.2 2లక్షల రుణమాఫీ చేస్తుందని సభ ముఖంగా తెలియజేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తనని నమ్మబలికి మోసం చేసిన కెసిఆర్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండేది దాన్ని కాస్తా కేసీఆర్ 2 లక్షల కోట్లు అప్పుచేసిందని, ఒక్కక్క తలమీద లక్ష రూపాయలను అప్పుతెచ్చారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుఖంగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories