పవన్ కల్యాణ్ పై పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వెబ్ సిరీస్...
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వెబ్ సిరీస్ ఇంటర్వూలో మాట్లాడిన పృథ్వీ పవన్ కల్యాణ్ వల్లే తన కెరియర్ బాగుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు పవన్ కల్యాణ్ గురించి ప్రచారం చేయడం పై వస్తున్న రూమర్స్ ను కొట్టిపారేశారు. తాను డబ్బులు తీసుకొని పవన్ గురించి గొప్పలు చెప్పడం లేదని ..ఆయన వ్యక్తుత్వం అలాంటిదని సమాధానం చెప్పారు. అంతేకాదు ఓ కూజా, మట్టిగ్లాసును పెట్టుకుని కూర్చునే మేధావి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. న్యూటన్ లాంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తల గురించి చదువుతాం..ముందున్న గొప్ప వ్యక్తులను గుర్తించలేకపోతున్నామని అన్నాడు.
ఒకానొక సమయంలో పవన్ మాటలు తనని ప్రభావితం చేశాయని తెలిపాడు. ‘అవకాశాలు ఇస్తే తీస్కో అంతేకాని లాక్కోకు’ అంటూ ఇచ్చిన సలహావల్లే తన కెరియర్ లో చాల ఏళ్ళు అవకాశాలు కోసం ఎదురు చూసి ఇప్పటికి ఈ స్థాయికి చేరుకున్నానని అంటూ తన కెరియర్ కు ఎందరో సహకరించారు అని కామెంట్స్ చేసాడు పృథ్వీ. పవన్ ఓ నడిచే అగ్నిగోళం వంటి వాడని అన్నాడు. తెలుగు రాష్ట్ర ప్రజలు పవన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని.. ఆయనకు హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పిలుపు వచ్చిన విషయాన్ని పృథ్వీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT