logo

ఉద్యోగ సంఘాలతో తెలంగాణ మంత్రుల కమిటీ భేటీ

ఉద్యోగ సంఘాలతో తెలంగాణ మంత్రుల కమిటీ భేటీ
Highlights

మంత్రుల కమిటీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో భేటీ అయింది. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మంత్రులు ఈటల రాజేందర్‌,...

మంత్రుల కమిటీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో భేటీ అయింది. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డితో సీఎం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈటల రాజేందర్‌ సారథ్యంలో త్రిసభ్య కమిటీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తోంది.


లైవ్ టీవి


Share it
Top