‘సాహో’ విడుదల తేదీ ఖరారు!

X
Highlights
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం 'సాహో' తాజాగా చిత్రబృందం కలిసి సాహో సినిమా...
chandram17 Dec 2018 10:36 AM GMT
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం "సాహో" తాజాగా చిత్రబృందం కలిసి సాహో సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ పండుగ దినం రోజు ఆగస్టు 15న ప్రేక్షకుల ముందు కనువిందు చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దింతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బహుబలి-2 తరువాత చేస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బామా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం డైరెక్టర్ రాధాకృష్ణ కోరిక మేరకు ప్రభాస్ 20 కేజీలు బరువు కూడా తగ్గతున్నట్టు సమాచారం.
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMT