తెలుగే రాని పోలెండ్ బుడ్డోడు... 'కొడకా కోటేశ్వర్రావూ' అంటూ ఇరగదీస్తున్న వీడియో!
X
Highlights
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ పాటకు తెలుగువారే కాదు.. పోలండ్‌కు చెందిన ఓ పదేళ్ల కుర్రోడు కూడా ఫిదా అయిపోయాడు....
arun3 Jan 2018 1:28 PM GMT
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ పాటకు తెలుగువారే కాదు.. పోలండ్‌కు చెందిన ఓ పదేళ్ల కుర్రోడు కూడా ఫిదా అయిపోయాడు. తెలుగు భాషే తెలియని ఆ కుర్రాడు పవన్ పాడిన ‘కొడకా కోటేశ్వర్రావూ’ పాటను ఎక్కడా తప్పులు లేకుండా తెలుగులో చక్కగా పాడేస్తున్నాడు. పోలండ్‌కు చెందిన జిబిగ్స్ అలియాస్ బుజ్జి అనే పదేళ్ల కుర్రోడు పవన్ పాటను పాడి ఔరా.. అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
"హే పవర్ స్టార్... యువర్ 'కొడకా...'సాంగ్ ఈజ్ ఎలక్ట్రిఫయ్యింగ్. దిసీజ్ మై గిఫ్ట్ టూ యూ" అని చెప్పి... "కొడకా కోటేశ్వర్రావూ ఖరుచైపోతవురో..." అంటూ పాటందుకున్నాడు. అతను పాడిన పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు జిబిగ్స్ పాటకు ఫిదా అయిన పవన్ ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT