Top
logo

వైఎస్ జగన్‌ను కలిసిన పోసాని కృష్ణమురళి

వైఎస్ జగన్‌ను కలిసిన పోసాని కృష్ణమురళి
X
Highlights

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు....

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువురి కలిసి మాట్లాడుకున్నారు. అయితే పార్టీలో చేరేందుకే పోసాని జగన్‌ను కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story