పూనమ్ కౌర్ సంచలన పోస్ట్

X
Highlights
సినీ నటి పూనమ్ కౌర్ తన ఫేస్బుక్ అకౌంట్లో సంచలన పోస్ట్ చేసింది. బట్టలు మార్చినంత ఈజీగా.. మనుషులను మారుస్తూ...
arun16 March 2018 9:27 AM GMT
సినీ నటి పూనమ్ కౌర్ తన ఫేస్బుక్ అకౌంట్లో సంచలన పోస్ట్ చేసింది. బట్టలు మార్చినంత ఈజీగా.. మనుషులను మారుస్తూ రాజకీయాలు చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేసిందా.. అని అభిమానులు ఆలోచనలో మునిగిపోతే... ఇప్పుడు ఈ పోస్ట్ సంచలనంగా మారింది. అంతలా ఆలోచింపజేసిన ఆ పోస్ట్‌లోని సందేశం యధావిధిగా.. ‘కాన్సెప్ట్ కాపీ చేసి.. డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చుకున్నట్లు మనుషులను మారుస్తూ.. మాట మీద ఉండకపోవడం.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. వేష భాషలు మారుస్తూ.. జనాలను మభ్యపెట్టి.. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..’ అంటూ పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సంచలనంగా మారింది.
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT