పోలీసులకు వింత పరిస్థితి.. కుక్కను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు

X
Highlights
ఉత్తరప్రదేశ్ పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది. బదౌన్‌కు చెందిన రెండు వర్గాలు కుక్క మాదంటే మాదంటూ...
arun17 Dec 2017 6:09 AM GMT
ఉత్తరప్రదేశ్ పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది. బదౌన్‌కు చెందిన రెండు వర్గాలు కుక్క మాదంటే మాదంటూ వాగ్వాదానికి దిగాయి. ఇది కాస్తా శృతి మించడంతో గొడవకు దిగాయ్. చివరికి కుక్క కథ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అసలు ఓనరు ఎవరో తేల్చేందుకు కుక్కను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇరు వర్గాలను సుదీర్ఘంగా విచారించిన తర్వాత కుక్కను అసలు యజమానికి అప్పగించారు పోలీసులు.
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 5కే రన్
11 Aug 2022 3:19 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMT