హాస్యనటుడు విజయ్ మృతి ఘటనలో కీలక మలుపు..!
Highlights
టాలీవుడ్ హాస్యనటుడు విజయ్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న...
admin13 Dec 2017 5:41 AM GMT
టాలీవుడ్ హాస్యనటుడు విజయ్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో కొద్దిసేపటి క్రితం కీలక సంఘటన చోటు చేసుకుంది.. విజయ్ తండ్రి సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు విజయ్ భార్య వనితపై కేసు నమోదు చేశారు. అలాగే న్యాయవాది శ్రీనివాస్, శశిధర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ... విజయ్‌తో విడిపోయిన వనిత తన కుమారుడిని తరుచూ డబ్బు డిమాండ్ చేసేదని తెలిపారు. వనిత తరపు అడ్వకేట్ విజయ్ పలుసార్లు ఈ విషయమై ఇంటికి వచ్చేవాడని అయన తెలిపారు.
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT