logo
జాతీయం

వాజ్‌పేయి చిత్రంతో రూ 100 నాణెం విడుదల

వాజ్‌పేయి చిత్రంతో రూ 100 నాణెం విడుదల
X
Highlights

మాజీ ప్ర‌ధాని, భారత రత్న అట‌ల్ బిహారీ వాజ్‌పేయి స్మార‌కార్థం వంద రూపాయల నాణాన్ని విడుదల చేశారు ప్రధానమంత్రి...

మాజీ ప్ర‌ధాని, భారత రత్న అట‌ల్ బిహారీ వాజ్‌పేయి స్మార‌కార్థం వంద రూపాయల నాణాన్ని విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్, బీజేపీ చీఫ్ అమిత్ షా, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పాల్గొన్నారు. ఒక వ్యక్తిగా వాజ్ పేయికి ఎవరూ సాటిలేరన్నారు ప్రధాని మోడీ. దేశంలోనే ఓ గొప్ప వాగ్దాటి కలిగిన నేత అని అన్నారు. వాజ్ పేయి ఎప్పుడు జాతి అవసరాల కోసమే మాట్లాడారని.. పార్టీ భావజాం కోసం ఎప్పుడు వెనక్కి తగ్గలేదన్నారు.

Image removed.

Next Story