మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలు మాయం: రాహుల్

X
Highlights
ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ...
chandram7 Dec 2018 11:48 AM GMT
ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ముగిసిన ఏకంగా స్ట్రాంగ్ రూమ్ నుంచే ఈవీఎంలు గల్లంతైనట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక కొన్ని ఈవీఎంలు అయితే హోటల్లో ఛాయ్ తాగుతూ కనిపించాయని మోడీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రం విసిరారు. భారతప్రధాని నరేంద్రమోడీ ఇండియాలో ఈవీఎంల దుస్థితి ఇలా దపరించిందని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ స్ట్రాంగ్ రూంల వద్ద రక్షణ ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు.
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT