కత్తి మహేష్ కు కాటమరాయుడి రివర్స్ పంచ్ ..!
తనపై నిత్యం ఏదో ఒక విమర్శ చేసే ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ కు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...
తనపై నిత్యం ఏదో ఒక విమర్శ చేసే ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ కు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా సెటైర్ వేసాడు.. తనపై ఎవరు, ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనని, ఎవరెవరో వేసే పంచ్ లకు నేను సమాధానం చెప్పను.. అంటూ పరోక్షంగా కత్తి మహేష్ కు రివర్స్ పంచ్ వేసాడు పవన్.. అంతేకాదు అప్పట్లో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దివంగత పరిటాల రవి తనకు గుండు కొట్టించారని టీడీపీ నేతలే ప్రచారం చేసారు, కానీ అది శుద్ధ తప్పు "నా గుండు నేనే గీయించుకున్నా.." ఇంకెవరు గీయించలేదని స్పష్టం చేసారు..
ఇకనుంచి తన పార్టీపై విమర్శలు చేసే వాళ్ళను జనసేన పట్టించుకోదు, ఆలా కాదని జనసేన తరుపున పక్క పార్టీలపై విరుచుకు పడితే చర్యలు తప్పవని తెలియజేసారు.. ఇదిలావుంటే గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయం విషయంలో ఆయన్ను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.. దేనికి కౌంటర్ గా వైసీపీ కూడా సినిమాల్లో " మీ అన్న ద్వారా మీకు వచ్చిన వారసత్వాన్ని మీరు ప్రశ్నించుకోండి", అంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు..
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT