logo
సినిమా

ఫిలిం ఛాంబర్‌ వద్ద పవన్‌ నిరసన

X
Highlights

జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ చేరుకున్నారు. పవన్‌ వెంట ఫిల్మ్‌ ఛాంబర్‌ నాగబాబు కూడా వచ్చారు....

జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ చేరుకున్నారు. పవన్‌ వెంట ఫిల్మ్‌ ఛాంబర్‌ నాగబాబు కూడా వచ్చారు. శ్రీరెడ్డి వ్యవహారంలో డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్‌.. ఫిల్మ్‌ ఛాంబర్‌ వేదికగా నిరసనకు దిగారు. తన తల్లి గురించి శ్రీరెడ్డితో అనుచితంగా మాట్లాడించడం రగలిపోతున్న పవన్‌, నాగబాబు... నల్ల దుస్తులతో ఫిల్మ్‌ ఛాంబర్‌లో నిరసన తెలుపుతున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులను కూడా ఫిల్మ్‌ ఛాంబర్‌ రావాలని పిలుపునిచ్చారు.

Next Story