సినిమా టాక్ ఎలా ఉన్నా

సినిమా టాక్ ఎలా ఉన్నా ప్రస్తుతానికి ఓ ఫోటో మెగా అభిమానుల్ని ఫిదా చేస్తుంది. త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్...
సినిమా టాక్ ఎలా ఉన్నా ప్రస్తుతానికి ఓ ఫోటో మెగా అభిమానుల్ని ఫిదా చేస్తుంది. త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది. ఈ సినిమా టాక్ ప్రస్తుతానికి ఓ మోస్తారుగా ఉన్నా మెగా అభిమానులు మాత్రం అజ్ఞాతవాసి ఫీవర్ తో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతవాసిని చూసిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆఫోటో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. అజ్ఞాతవాసి సినిమాలో కుష్బూ యాక్ట్ చేసింది. అయితే కుష్బూ కంపెనీలో మేనేజర్ గా చేరిన పవన్ కల్యాణ్ ఆమెకు ఆపదసమయాల్లో అండగా ఉంటాడు. అలా ఓ పోస్టర్ లో కుష్బూ సోఫాలో కూర్చుని ఉంటే... వెనకాలే పవన్ నిల్చుని ఉన్నాడు.. ఈ పోస్టర్ ని ఎడిట్ చేసిన అభిమానులు. ఖుష్బూ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవిని కూర్చోబెట్టారు. తమ ఆనందాన్ని సోషల్ మీడియాతో పంచుకోవడంతో ఫోటో వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాకు ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొని మేనమామలపై తన అభిమానాన్ని మరో చాటాడు.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
కుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMTనిన్న టీవీ ఆర్టిస్ట్‌ను చంపిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతం...
27 May 2022 3:48 AM GMT